అందరి టీవీ ఛానెల్ అండ్ డిజిటల్ న్యూస్
లో పనిచేయుటకు
డివిజన్ అండ్ మండల రిపోర్టర్స్ - స్టాఫ్ రిపోర్టర్స్ - స్టేట్ కో ఆర్డినేటర్లు కావలెను
విద్య -వైద్యం - సాంస్కృతిక -ఆధ్యాత్మిక -వ్యవసాయం -ప్రజా సమస్యలు -ఇంకా తదితర అంశాలపై వాగాహన ఉన్నవారు అర్హులు - ప్రముఖుల ఇంటర్వ్యూ -వార్త సేకరణ - స్టోరీల సేకరణ పై అవగాహనా ఉన్నవారికి ప్రాధాన్యత
నుత్తమగ చేరేవారికి ట్రైనింగ్ ఇవ్వబడును
నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డులో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి చీరలు అందజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ బాలుర పాఠశాల 2000–2001 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ మిత్రుడు జెట్టబోయిన రాజేందర్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజేందర్ భార్య ప్రమాదంలో కుడిచేయి కోల్పోవడంతో మిత్రులందరి సహకారంతో సేకరించిన రూ.8,600 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశార
ప్రభుత్వ ఉన్నత పాఠశాల నర్సంపేటలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసిన విద్యార్థినులు బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భం
నర్సంపేటలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ 22A భూములపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, అర్హులైన తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల గుర్తింపు
నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డులో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి చీరలు అందజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
We may use cookies or any other tracking technologies when you visit our website, including any other media form, mobile website, or mobile application related or connect... Read more about cookies