news-banner

వర్షం కోసం గాడిదలకు ఘనంగా పెళ్లి.. గ్రామస్తుల వినూత్న ఆచారం!#AndariTVDigitalNews#KarnatakaNews #Belagavi #Mudalagi #MunyalVillage #Rain #RainForCrops #ViralNews #TrendingNews

కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామంలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో గ్రామస్తులు రెండు గాడిదలకు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అందరి టీవీ ఛానెల్ అండ్ డిజిటల్ న్యూస్ లో పనిచేయుటకు డివిజన్ అండ్ మండల రిపోర్టర్స్ - స్టాఫ్ రిపోర్టర్స్ - స్టేట్ కో ఆర్డినేటర్లు కావలెను విద్య -వైద్యం - సాంస్కృతిక -ఆధ్యాత్మిక -వ్యవసాయం -ప్రజా సమస్యలు -ఇంకా తదితర అంశాలపై వాగాహన ఉన్నవారు అర్హులు - ప్రముఖుల ఇంటర్వ్యూ -వార్త సేకరణ - స్టోరీల సేకరణ పై అవగాహనా ఉన్నవారికి ప్రాధాన్యత నుత్తమగ చేరేవారికి ట్రైనింగ్ ఇవ్వబడును

Latest News