అందరి టీవీ డిజిటల్ / ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పలువురు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికీ రెండు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా తో పాటు
- ఆయన భార్య అనుచరులు కూడా మృతి..!
ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు...
ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి...
కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్...
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం.