డిసెంబర్ 9న నర్సంపేటలో శ్రీ అయ్యప్ప స్వామి పంబా ఆరాట్ మహా అన్నదానం.25 ఏళ్ల సేవా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న పెద్ది కుటుంబం#AyyappaSwamy #PambaArattu #Narsampet #KTR #BRSParty #PeddiSwapna #WarangalNe...
నర్సంపేట శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో డిసెంబర్ 9న శ్రీ పంబా ఆరాట్ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
AndariTv Digital News






