news-banner

కాకతీయుల చరిత్ర: తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహా సామ్రాజ్యం #KakatiyaHistory #TelanganaHistory #Warangal #Rudramadevi #RamappaTemple #AndariTVDigital #HistorySpecial #KakatiyaVaibhavam

తెలంగాణ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిన కాకతీయులు కళలు, సంస్కృతి, శిల్పకళ, వ్యవసాయం, నీటి పారుదల రంగాల్లో విశేష కృషి చేశారు. వరంగల్ కోట నుంచి రామప్ప దేవాలయం వరకు వారి వారసత్వం నేటికీ తెలంగాణ గర్వకారణంగా నిలుస్తోంది.
AndariTv Digital News

Latest News