భారీ ఎన్ కౌంటర్.. 20మందికి పైగా మావోయిస్టుల మృతి! BreakingNews AndariTV Digital News

Date: 2025-03-20
news-banner
అందరి టీవీ డిజిటల్ వార్తలు 
* ఛత్తీస్గఢ్ బీజాపూర్ - దంతెవాడ సరిహద్దుల్లోని అండ్రీ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
* మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 20 మందికి పైగా మావోలు మరణించారు.
* ఎదురుకాల్పుల్లో ఒక జవాను చనిపోయినట్లు సమాచారం. 
* ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
* కాగా కేంద్ర సర్కారు నక్సలిజం రహిత భారత్ కోసం తరచూ ఎన్ కౌంటర్లు జరుపుతున్న విషయం తెలిసిందే!

image

Leave Your Comments