నర్సంపేట లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, బి ఆర్ ఎస్ నేత మునిగాల వెంకట్ రెడ్డి

Date: 2024-10-20
news-banner
నర్సంపేట లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి ఆర్ ఎస్ నేత  మునిగాల వెంకట్ రెడ్డి 

అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రత్యేకం 
 నర్సంపేట పట్టణంలో పేకాట ఆడుతూ   మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి ఆర్ ఎస్ నేత  మునిగాల వెంకట్ రెడ్డి  ,బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు ,కౌన్సిలర్   శీలం రాంబాబు 
నర్సంపేట మాజీ జడ్పీటీసీ భర్త కోమండ్ల గోపాల్ రెడ్డి ,ముతోజీపేట్ మాజీ సర్పంచ్ గొలి శ్రీనివాస్ రెడ్డి తో మరి కొందరు పట్టుబడ్డారు 

On credible information about playing cards at sarvapuram village we raided house of Munigala.Venkatreddy and apprehended 10 persons by name
1. Munigala.Venkatreddy (Municipal vice Chairman) 
     2.  Sheelam. Rambabu ( Councillor)
      3.   Goli. Srinivas (ex sarpanch)
4. Komandla.Gopal
5. Madhireddy.  Sagar reddy
6. Chiluveru.Srinivas
    7.  Komandla. Karnakar reddy
    8. Perala . Sammarao 
9. Venumuddhala. Devender 
    10. Nandhyala. Suresh reddy

 while playing cards and seized amount 33360/- and 9 mobile phones , and cards
image

Leave Your Comments