అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల గ్రామానికి చెందిన మొగుళ్లపల్లి కృష్ణా పద్మా దంపతులు ద్విచక్ర వాహనం మీద అంకంపల్లిలో బంధువులకు రాఖీ కట్టి తిరిగి వచ్చే క్రమంలో
నాంపల్లి ఒర్రె సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడి మొగిలిపల్లి పద్మ అక్కడికక్కడే మృతిచెందగా కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి
సమాచారం అందుకున్న తాడ్వాయి Si శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి గాయపడ్డ కృష్ణను హాస్పిటల్కు తరలించి మృతి చెందిన పద్మ పంచనామ నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు