అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి
వరంగల్ ఫోర్ట్ రోడ్డులో అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ సండ్ర మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై దాడి చేసిన ఎస్ఐ శ్రీకాంత్ .....
తమను కులం పేరుతో దూషించి చేయి చేసుకున్నాడని శేఖర్ చేసిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు
తనను కూడా బూతులు తిట్టారని ,విధులకు ఆటంకం కలిగించారని ఎస్ఐ శ్రీకాంత్ కూడా ఫిర్యాదు చేయగా.. మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు