పేకాట స్థావరం పై పోలీసుల మెరుపుదాడి , రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ముఠా

Date: 2024-07-01
news-banner

అసాంఘిక కార్యకలాపాలపై నర్సంపేట  పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ,

వరంగల్  జిల్లా నర్సంపేట పట్టణంలో పోలీసులకు చిక్కిన పేకాటరాయుళ్లు 
పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆరుగురు సభ్యులు 
పోలీసులు వారి వద్ద నుండి 24400 రూపాయలు సీజ్ చేశారు పోలీసులు 
పట్టుబడిన వారిలో 
ఎర్రబెల్లి కిషన్ 
చుక్క అనిల్ 
అంకాల మల్లికార్జున్ 
హరి దాసు కృష్ణ 
కొమ్ముల నవీన్ 
ఎండీ అబ్దుల్ సత్తార్ ఉన్నారు 






image

Leave Your Comments