తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నూతన చైర్మన్ కలిసి అభినందించిన బొద్ది రెడ్డి ప్రభాకర్ రెడ్డి

Date: 2024-07-14
news-banner
అందరి టీవీ డిజిటల్ ,స్పోర్ట్స్ / హైదరాబాద్ 

తెలంగాణ స్పోర్ట్సు అథారటీ నూతన చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టిన 
 శివసేనారెడ్డిని హైదరాబాద్ లో కలసి అభినందించిన తెలంగాణ బ్యాడ్‌మెంటన్ సంఘ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , ఏఐసిసి సభ్యులు.
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాష్ట్రంలో క్రీడల అభివ్రుద్దికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని , త్వరలో ప్రతి జిల్లాలో పర్యటనలు చేసి సంపూర్ణ అవగాహనతో క్రీడాకారులకు తగిన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని నూతన చైర్మన్‌ శివసేనారెడ్డిని బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు



image

Leave Your Comments