అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం
సంతాన సాపల్య కేంద్రాల పేరుతో నగరాల్లో సైతం బోర్డులు వెలుస్తున్నాయి
మూల్యంగా మాతృత్వం కోసం కలలు కనేవాళ్ళ ను టార్గెట్ గా చేసి డివిజన్ లలో సబ్ సెంటర్ లు సైతం వెలుస్తున్నాయి
కన్సల్టెంట్ పేరుతో వారి ని దగ్గరకు చేర్చుకుని సిటీ లోని మరో సెంటర్ కు పంపిస్తున్నట్లుగా సమాచారం ఉంది
హైదరాబాద్ సృష్టి ఘటన తర్వాత అన్ని సెంటర్ లపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరరం ఎంతైనా ఉంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంతాన సాఫల్య కేంద్రాలపైనా అందరి టీవీ ప్రత్యేకం
మీ అందరి టీవీ లో చూడండి