భారతీయుడు-2 సినిమా టికెట్ రేట్ పెంపు

Date: 2024-07-11
news-banner


అందరి టీవీ డిజిటల్ .సినిమా 
హైదరాబాద్: జులై 10
గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 

అయితే ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న లేటెస్ట్ భారతీ యుడు 2. మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కించారు. 

ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది. 

ఈ నేపథ్యంలో భారతీ యుడు-2 టీమ్ టికెట్ల రేటు పెంచుకోవడనికి ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేయగా..తెలం గాణ సర్కార్ స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేం దుకు అనుమతులు ఇచ్చింది..


image

Leave Your Comments