వరంగల్ ఇంతే జార్ గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ యం షుఖూర్ కు కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్త్ సేవా పథకం | AndariTv Digital | Warangal District | Telanagana

Date: 2025-07-10
news-banner
  అందరి టీవీ డిజిటల్ / ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి 
కేంద్ర ప్రభుత్వంచే అత్యుత్తమ సేవలకు గాను అందచేసే  ప్రతిష్టాత్మకమైన ఉత్కృష్త్ సేవా పథకానికి 
వరంగల్ ఇంతే జార్ గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ యం షుఖూర్  గారిని ఎంపిక చేశారు 
 కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవలు లకు ( UTKRISHT) ఉత్కృష్త్ 
అవార్డు కి ఇన్స్పెక్టర్ యం షుఖూర్ నీ ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం  వ్యక్తం చేస్తున్నారు 


image

Leave Your Comments