అందరి టీవీ డిజిటల్ / ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి డాక్యుమెంట్స్
రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ.30వేలు
లంచం తీసుకుంటూ సబ్ రిజిస్టార్ అరుణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా
ఎసిబి అధికారులు పట్టుకున్నారు ఇంకా కార్యాలయంలో సోదాలు. కొనసాగుతున్నాయి
ఏసీబీ డిఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడి నిర్వహించారు
గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు మొత్తం రూ.50 వేలు డిమాండ్.చేయగా ఎట్టకేలకు రూ.30 వేలకు అంగీకారం కుదిరింది
బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొత్తానికి వారు వల వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు