అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ జిల్లా ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా:
కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారు ధర్మారం తండా లో దారుణం...
కుటుంబ కలహాలతో అల్లుని పై మామ కత్తితో దాడి ..
బాలు ఛాతీ పై కత్తి పోట్లు..
అల్లుడి లూనవత్ బాలు పరిస్థితి విషమం మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలింపు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అల్లుడు లునావత్ బాలుమృతి..
బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసుల
భార్య ,అత్త ,మామ ముగ్గురిపై కేసు నమోదు.. పరారీలో ముగ్గురు...
మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో ముగ్గురు కోసం గాలింపు ...