అందరి టీవీ డిజిటల్ / హన్మకొండ జిల్లా ప్రతినిధి / కొండపల్లి దీపిక
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ విభాగం నూతంగా ఏసీపీగా నియమించబడిన వి కిరణ్ కుమార్ శనివారం క్రైమ్స్ ఏసిపి గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏసీపి కిరణ్ కుమార్ ను అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలియజేశారు.