అందరి టీవీ డిజిటల్ వార్తలు / పెద్దపల్లి జిల్లా
బెట్టింగ్ యాప్లతో నష్టపోయి కోరవేన సాయి తేజ అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు
సాయి తేజ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం
గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సాయి తేజ
మూడు రోజుల క్రితం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేయగా
కరీంనగర్ ఆసుపత్రిలో రెండు రోజుల నుండి చికిత్స పొందుతూ మృతి చెందాడు
ads
ads
ఆర్గనైజర్ గా చేరండి రెవెన్యూ అందుకోండి*
రెండు తెలుగు రాష్ట్రాల్లో
అంజలి మీడియా గ్రూప్ లో ఆర్గనైజర్ లు గా చేరండి
మా అన్ని సర్వీసుల నుండి
పార్ట్ టైం ఫుల్ టైమ్ రెవెన్యూ తో పాటు వ్యక్తి గత ప్రమోషన్ పొందండి
ఆసక్తి ఉన్న వారు మీ వివరాలను మా 9959143079కు పంపండి