అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి
ములుగు జిల్లా: నూగుర్ అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ కురుసు మేడమ్ అయ్యా సోడి నర్సింహులు
ముగ్గురు కలిసి వెదురు బొంగుకై వెళ్లగా . సిలిమల దారి వెంట వెళ్లే తాపల గుట్టపై వెదురు బొంగు నరికి తిరిగి వస్తున్న క్రమంలో బొగ్గుల నవీన్ నడిచే దారిలో ప్రెజర్ బాంబు పై కాలు వేయడంతో బాంబు పేలి కుడి కాలుకు గాయం అయ్యంది
గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ఎటునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు