అందరి టీవీ డిజిటల్ / ఆంధ్రప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా జరుగుతున్న
ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో
గురువారం జరుగుతున్న ఫిజికల్ ఈవెంట్ కి వచ్చిన అభ్యర్థి ధరావత్ చంద్రశేఖర్ అనే యువకుడు 1600 మీటర్ పరుగు పందెంలో కింద పడిపోగా
చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బంది.. చికిత్స పొందుతూ మృతి
మృతి చెందిన అభ్యర్థి కృష్ణాజిల్లా ఏ కొండూరు గ్రామానికి చెందిన ధరావత్ చంద్రశేఖర్ (25)గా గుర్తింపు.