అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం బస్టాండ్ వద్ద
రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ని డి కొట్టిన కారు
ప్రమాదంలో నక్కలపల్లి కి చెందిన పసునూరి కుమార్ మృతి
ట్రాక్టర్ లో ఇటుక లోడు వేసుకొని నర్సంపేట వెళ్తుండగా ధర్మారం వద్ద చాయ్ తాగదానికి ఆగి రోడ్డు దాటుతున్న
క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు..