అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ జిల్లా ప్రతినిధి
బలపాల గ్రామనికి చెందిన చిన్నారులు గోల్కొండ సుమలత, నాగమణి 20000 రూపాయిల సహాయం అందజేత.
మీడియా కథనాల ద్వారా తల్లి తండ్రులు చనిపోయి ఆర్థికంగా ఏమి లేక అమ్మమ్మ దగ్గర ఉంటున్న చిన్నారుల బాధ తెలుసుకున్న కురవి పోలీస్ సిబ్బంది అందరు కలిసి 10000 రూపాయిలు సహాయం చేయగా, Si సతీష్ 10000 రూపాయిలు సహాయం అందిచడం తో మొత్తం కలిపి 20000 రూపాయిలు ను వారి బ్యాంకు అకౌంట్స్ లో Fixed డిపాజిట్ చేసి బలపాల గ్రామం చిన్నారుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, వారికీ ధైర్యం చెప్పి వారికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్స్ మరియు ఫ్రూట్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రంలో Asi సదయ్య, Asi వెంకన్న, Hc వెంకటయ్య,Pc బద్రు, Pc B రమేష్, Pc కాశీరం,pc యాకేష్,Wpc శ్రావణి గ్రామ పెద్దలు వెంకటనారాయణ, పాల్గొన్నారు