అందరి టీవీ డిజిటల్ / హైదరాబాద్
మోహన్ బాబు చేతిలో దాడికి గురైన జర్నలిస్ట్ రంజిత్ కు యశోద హాస్పిటల్స్ లో జైగోమేటిక్ బోన్ సర్జరీ చేశారు వైద్యులు
కంటికి, చెవి భాగం లో సర్జరీ చేసినట్లు యశోద వైద్యులు తెలిపారు
బోన్ మొత్తం మూడు లెయర్లలో ఫ్రాక్చర్ అవ్వడంతో 3 గంటల పాటు సర్జరీ చేసి స్టీల్ ప్లేట్ లు అమర్చారు వైద్యులు ఈరోజు మొత్తం అబ్జర్వేషన్ లో నే రంజిత్ ను ఉంచనున్నారు