అందరి టీవీ డిజిటల్ / నిజామాబాద్
నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో చోటు చేసుకున్న ఘటన
భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న భాగ్యలక్ష్మి
10 నెలల క్రితం ఆర్థిక అవసరాల కోసం ముగ్గురు పిల్లల విక్రయం
ముగ్గురిని రూ.4.2 లక్షలకు అమ్మేసిన తల్లి
డబ్బులైపోవడంతో.. మరింత డబ్బులివ్వాలని భాగ్యలక్ష్మి డిమాండ్
సమాచారం తెలియడంతో.. ఆమెని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పిల్లలను విక్రయించిన వారిపై కూడా కేసు నమోదు