అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ జిల్లా ప్రతినిధి
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెల్లికుదురు,గూడూర్,కేసముద్రం,
మహబూబాబాద్ మండలాల CMRF చెక్కుల ను మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యొక్క నాలుగు మండలలకు గాను మొత్తం 74 లబ్ధిదారులకు చెక్కులను అందచేశమన్నరు మొత్తం వేల 20లక్షల 85 వేల 500 వందల రూపాయలు కేసముద్రం మండలానికి 16 చెక్కులకు గాను 12లక్షల,3500వేల రూపాయలు, గూడూరు మండలానికి 9చెక్కులకు గాను2,లక్షల31,000 వేల రూపాయలు,మహబూబాబాద్ మండలానికి గాను 26 చేక్కులకు 84లక్షల 7000 వేల రూపాయలు, నెల్లికుదుర్ మండలానికి 23 చెక్కులకు గాను 6 లక్షల43000 వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు అలాగే హాస్పిటల్లో ఖర్చులో నిమిత్తం నిరుపేద కాంగ్రెస్ పెద్ద ఎత్తున అండగా నిలుస్తుంది అన్నారు...
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహబూబాబాద్ నియోజకవర్గ 4 మండలాల అధ్యక్షులు జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీలు పట్టణ పలు వాటిలో కౌన్సిలర్లు చెక్కుల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు