కాంగ్రెస్–బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం.. దిష్టిబొమ్మల దహనంతో ఉద్రిక్తత!!#AndariTV #AndariTVDigitalNews #Congress #BJP #PoliticalNews #T

Date: 2026-07-24
news-banner
 వరంగల్ జిల్లా – నర్సంపేట
అందరి టీవీ డిజిటల్ న్యూస్:కాంగ్రెస్–బీజేపీ మధ్య వాగ్వివాదం.. రాజకీయంగా వేడెక్కిన వాతావరణం!  కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య వాగ్వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిష్టిబొమ్మలను బీజేపీ కార్యకర్తలు దహనం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. ఈ చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలపైకి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Leave Your Comments