29వ డివిజన్‌లో ఘనంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు | Books Distribution | ANDARI TV DIGITAL#NayaniRajenderReddy #Warangal #GWMC #29thDivision #BirthdayCelebrations #BooksDistribution #ANDARITVDigital #TelanganaNews #WarangalNews #Public

Date: 2026-07-21
news-banner

📺 ANDARI TV DIGITAL

29వ డివిజన్‌లో ఘనంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

వరంగల్, జూలై 21: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని 29వ డివిజన్‌లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

29వ డివిజన్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ తక్కలపల్లి అశోక్ రావు, డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సిరిమల్లె చెన్నమల్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, కంపాస్ బాక్స్ కిట్లు పంపిణీ చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బూత్ కన్వీనర్లు కేశరాజు నటీష్, కొలిపాక పద్మ, కందుకూరి అరుణ, తంగెళ్లపల్లి రాజేష్, గుజరాతి సదాశివుడు, నలుగంటి వినయ్, సౌరం బాలకృష్ణ,

 ఓరుగంటి శ్రీకాంత్, రాముల మల్లికార్జున్, గొడిశాల సాంబయ్య, పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ANDARI TV DIGITAL అనేది ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రయోజనాల డిజిటల్ మీడియా వేదిక.

ప్రజా సమస్యలు, తాజా వార్తలు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, సాంస్కృతిక విశేషాలు, ప్రేరణాత్మక కథలు, సామాజిక అంశాలను నిష్పాక్షికంగా ప్రజలకు అందించడం మా లక్ష్యం.

🌐 Website: www.anjalimediagroup.org

📞 99591 43079 | 90590 13079 | 90597 38940

ANDARI TV DIGITAL
"ప్రజల కోసం... ప్రజలతో... ప్రజల గొంతుకగా..."

Leave Your Comments