అందరి టీవీ డిజిటల్ / హైదరాబాద్ ప్రతినిధి
హైదరాబాద్ - కొండాపూర్ క్వాక్ పబ్‌లో స్నేహితులతో పార్టీ ముగించుకొని అపార్ట్‌మెంట్‌కు వచ్చి మరోసారి మద్యం సేవించిన హర్షవర్ధన్
తెల్లవారుజామున హర్షవర్దన్‌కు విపరీతంగా వాంతులు
హర్షవర్ధన్ని ఆస్పత్రికి తరలించిన స్నేహితులు, చికిత్సపొందుతూ మృతి
సికింద్రాబాద్‌లోని ఓ AC కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్
AIG ఆస్పత్రికి తరలించిన స్నేహితులు.. చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి
అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు