రాత్రి పబ్‌లో పార్టీ.. తెల్లవారేసరికి యువకుడు అనుమానాస్పద మృతి/ BreakingNews / Telangana / AndariTv Digital News

Date: 2025-05-26
news-banner
అందరి టీవీ డిజిటల్ / హైదరాబాద్ ప్రతినిధి 
హైదరాబాద్ - కొండాపూర్ క్వాక్  పబ్‌లో స్నేహితులతో పార్టీ ముగించుకొని అపార్ట్‌మెంట్‌కు వచ్చి మరోసారి మద్యం సేవించిన హర్షవర్ధన్‌

తెల్లవారుజామున హర్షవర్దన్‌కు విపరీతంగా వాంతులు 

హర్షవర్ధన్‌ని ఆస్పత్రికి తరలించిన స్నేహితులు, చికిత్సపొందుతూ మృతి

సికింద్రాబాద్‌లోని ఓ AC కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్

AIG ఆస్పత్రికి తరలించిన స్నేహితులు.. చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి

అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
image

Leave Your Comments