వరంగల్ జిల్లాలో 🔥రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీరాజ్ ఏఈ / AndariTv Digital / Warangal News

Date: 2025-02-11
news-banner
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 
10,000 లంచం తీసుకుంటూ  సంగెం మండలం పంచాయతీరాజ్ ఏఈ రమేష్  సోమవారం హనుమకొండలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం కోసం బాధితుల నుంచి పదివేల రూపాయల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు, కాగా ఏఈ రమేష్ అక్రమ ఆస్తుల గురించి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
image

Leave Your Comments