అందరి టీవీ డిజిటల్ న్యూస్ / హైదరాబాద్
క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు
ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి...మరో ఇద్దరికి గాయాలు
కారును అక్కడే వదిలేసి పారిపోయిన కారులోని వ్యక్తులు
ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన