అందరి టీవీ /డిజిటల్ /ములుగు ప్రతినిధి
గోవిందరావు పేట మండలం, చాల్వాయి లోని ట్రైనింగ్ సెంటర్లో SHG మహిళలకు USHA ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో కుట్టు మిషన్ 25 రోజుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రంను జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., గ్రంథాలయ చైర్మన్ రవి చందర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావులతొ కలసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ప్రారంభించారు.