హాసన్ పర్తి ఇన్స్పెక్టర్ MJBPS స్కూల్లో 'షీటీం' అవగాహనా కార్యక్రమం నిర్వహించారు

Date: 2024-09-13
news-banner
అందరి టీవీ /హాసనపర్తి  ప్రతినిధి


ఈరోజు హసన్పర్తి మండలంలో గల MJBPS స్కూల్లో హసన్పర్తి ఇన్స్పెక్టర్  చేరాలు ,ఎస్.ఐ లు దేవేందర్, రవి, సిద్దయ్య మరియు వారి సిబ్బంది, పిల్లలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమంలో హసన్పర్తి ఇన్స్పెక్టర్  మాట్లాడుతూ మత్తు పదార్థాలు వాడటం వల్ల జరిగే నష్టాలు, కొత్త చట్టాలపై అవగాహన, షీ టీం  యొక్క ప్రాముఖ్యత, 100 నెంబర్ యొక్క ప్రాధాన్యత, సైబర్ నేరాలపై అవగాహన 1930,  సోషల్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవాలి  వాటి వల్ల జరిగే లాభాలు- నష్టాలు, చైల్డ్ మ్యారేజెస్, సూసైడ్, సీసీ కెమెరాలు ఉపయోగం మొదలగు విషయాల గురించి అవగాహన చేయడం జరిగింది.



image

Leave Your Comments