వరంగల్ ఆర్ఎంపి, పి.ఎం.పి వైద్యులు నిరసన ర్యాలీ

Date: 2024-09-12
news-banner


అందరి టీవీ డిజిటల్ / వరంగల్ ప్రతినిధి 
ఆర్ఎంపి, పి.ఎం.పి వైద్యుల ఆసుపత్రులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల దాడులను నిరసిస్తూ ఖీలా వరంగల్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి తాహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఆర్ఎంపి, పి.ఎం.పి వైద్యులు..



https://www.youtube.com/embed/8P0feduvQng?si=gxlRGwVYUzTpeKsR
image

Leave Your Comments