పురాతన సంపద ఇది విశ్వకర్మల మహాద్భుత సృష్టి!

Date: 2024-09-12
news-banner
అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 

  ఇది మోట బొక్కెన. నేటి తరానికి తెలియకపోవచ్చు. మన పూర్వీకులు తయారుచేసిన వస్తు సంపదను మనమే ఈ ప్రపంచానికి మరోమారు పరిచయం చేయాలి. పాతాళంలో ఉన్న నీటిని భూమి మీదకి తోడి వ్యవసాయానికి సాయంగా మలిచి  నిలిచిన ఓ విశ్వకర్మా.. ఓ సృష్టికర్తా.. నీకు వందనం.

image

Leave Your Comments