అందరిటివ్ డిజిటల్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా
నాలుగు రోజుల కిందే సిరిసిల్లలోని( Siricilla) రాజీవ్‌నగర్‌కు చెందిన కుడిక్యాల నాగారాజు(47) ఉపాధి లేక యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే, తాజాగా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్టైల్ పార్క్)కు చెందిన వైపని కార్మికుడు ముదిగొండ నరేష్(35) ఇంట్లోనే ఉరేసుకోవడంతో(Weaver died) కార్మిక క్షేత్రంలో విషాదం నెలకొన్నది.