మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 80 వ జయంతి....
అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ జిల్లా
భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన యువధృవతార..
ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి ప్రప్రంచాన్ని షాశించే స్థాయికి నేటి యువత ఐటి రంగాల్లో ఎదగాడికి ప్రధాన కారకుడు రాజీవ్‌గాంధీ గారు.ముఖ్యంగ అట్టడుగు నిరుపేదలకు , హరిజన, గిరిజన,బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు..
గ్రామీణ ప్రాంతాలు అభివ్రుద్దికి పాటుపడిన గాంధేయ వాది…., ప్రభుత్వంలో యువతను బాగస్వాములను చేసి ఓటు హక్కును 18 సంవత్సరాల కు అవకాశాలు కలిపించిన మహానుభావులు భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ఏఐసిసి సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు
రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు వారు అర్పించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు