లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ ఇరిగేషన్ ఏ ఈ

Date: 2024-08-13
news-banner
అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ 

పాత బిల్లుల క్లీయరేన్స్ కోసం మాజీ ఎంపీటీసీ బానోత్ యాకుబ్ నుండి డబ్బులు డిమాండ్ చేసిన ఏ ఈ గోపాల్ 
నక్కల గుట్ట ఎస్బిహెచ్ వెనుక టి పాయింట్ వద్ద 6 వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీ కి 
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ   పట్టుబడ్డ గోపాల్
ఇటీవలే గుడికుంట తండాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన గుగులోత్ గోపాల్ 
ఏసీబీ ఆఫీసుకు తరలించి విచారణ చేస్తున్న అధికారులు 


image

Leave Your Comments