సరి గమప ఆడిషన్స్ లో అల్ఫోర్స్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ...

Date: 2024-08-13
news-banner

అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ 

హన్మకొండ జిల్లా నయీంనగర్  జీ తెలుగు నిర్వహించిన సరిగమప ఆడిషన్స్ లో అల్ఫోర్స్ కళాశాలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమలలో ముందు ఉండే విధంగా ప్రోత్సహించడంలో తమ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి సిద్ధాస్తులని,విద్యార్థుల్లో  ఉన్న కళా నైపుణ్యాలు వెలుగు తీయడానికి విద్యార్థులను ప్రోత్సహించడంలో విద్యాసంస్థ ముందుంటుందని గత ఏడు సంవత్సరాల లో అత్యుత్తమ ర్యాంకులతో పాటు జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలతో పాటు బ్యాడ్మింటన్ విభాగంలో పథకాలు సాధించారని జీ తెలుగు నిర్వహించిన సరిగమప అడిషన్ విభాగానికి పాల్గొన్న విద్యార్థులకు అందరికీ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు







image

Leave Your Comments