అందరి టీవీ డిజిటల్ / నర్సంపేట ,వరంగల్ జిల్లా
జాతీయ చేనేత దినోత్సవ్ం సందర్బంగా ఈరోజు నర్సంపేట బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయుని చిత్ర పటానికి పూల మాల వేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి బాల్నే జగన్ మాట్లాడుతూ గౌరవ భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్టు 7 ను జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటించరు, చేనేత వస్త్రాలు ప్రజలందరూ ధరించాలని నిండైనా భారతీయతకు నిజమైన అందాన్ని ఇచ్చే చేనేత వస్త్రాలను దరిద్దాం భారతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత రంగ పరిశ్రమల కోసం ప్రతి ఒక్కలం పునరంకిదమైదాం అని సంతోషం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమం లో వర్తక సంఘం అధ్యక్షులు కుచన రవీందర్, సదానందం,ఉపేందర్, రమేష్, కృష్ణ రెడ్డి, వెలుదండి వెంకన్న, బంక పరమేష్, శివరామకృష, రవి, గొట్టిముక్కులా శ్రీను,ఏకాభ్రం, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు