వరంగల్ జిల్లాలో మరో ఆర్ ఎంపీ నిర్వాకం ,చేయి తొలగించే అవకాశం

Date: 2024-08-05
news-banner


అందరి టీవీ  డిజిటల్ ,వరంగల్ జిల్లా ప్రతినిధి 
వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర గీసుకొండ మండలం  కొమ్మాల గ్రామంలో RMP /నకిలీ వైద్యుడు ఆదివారం రోజున రమేష్ అనే  వ్యక్తికి ఒక ఇంజక్షన్ బదులుగా మరో ఇంజక్షన్ వేయడంతో చేయి రంగు మారి విపరీతమైన నొప్పి రావడం తో హుటా హుటిన  వరంగల్ mgm హాస్పిటల్ కి తీసుకువచ్చారు,  వైద్యులు పరీక్షించి,  చేయి తొలగించే అవకాశం ఉంటుందని ఆధునిక చికిత్స అందితే ఏమైనా మంచి ఫలితం ఉండొచ్చు హైదరాబాద్ నిమ్స్ వెళ్లాలని పేర్కొనగా హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు,  టీజీఎంసీ అధికారులకు తెలియడంతో వెంటనే అక్కడి నుండి హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ కు గుట్టుచప్పుడు కాకుండా  తరలించినట్టు సమాచారం...
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

image

Leave Your Comments