అందరి టీవీ డిజిటల్ , ములుగు జిల్లా ప్రతినిధి
జిల్లా కేంద్రంలోని సాంబశివ కిరాణం లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లు ఉన్నాయన్న పక్క సమాచారంతో ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడులు.
షాపులో తనిఖీ చేయగా 1,78,250 విలువ గల నాలుగు రకాల ప్రభుత్వ నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టుకున్న పోలీసులు
కిరాణం షాప్ యజమాని నూక శివశంకర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు