అందరి టీవీ డిజిటల్ ,హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపి గా బాధ్యతలు చేపట్టిన జితేందర్ ఐపియస్
గారిని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి
ఏఐసిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్రం లో శాంతి భద్రతల పరిరక్షణ కై రేవంత్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంటుందని
గత పదేళ్లలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నదని అన్నారు