అందరి టీవీ డిజిటల్ వార్తలు / గంగాధర్ ,ములుగు జిల్లా ప్రతినిధి
ఏటూర్ నాగారం మండల కేంద్రంలో నిత్యం పశువులు చతిస్గడ్ వాజేడు వెంకటాపురం చెర్ల నుండి వందల పశువులు ప్రతి రోజు మూళ్ళ కట్ట నుండి ఏటూరు నాగారం మీదిగా హైదరాబాద్ కు వాహనాలలో పశువులను కళేబర స్థలాలకు తరలిస్తున్నారు
ఈ నెలలోనే 2 డీసీఎం లో పశువులను తరలిస్తుండగా ములుగు పోలీస్ స్టేషన్ మరియు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకున్న భయం లేకుండా పశువుల వ్యాపారం చేస్తున్నారు
ఈరోజు ఉదయం ముళ్లకట్ట నుండి వస్తున్న కంటైనర్ బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకొని పోలీసు వారికి అప్పగించారు