ఎవరు మావోయిస్టు లకు సహకరించవద్దు ; గుత్తికోయలకు కౌన్సిలింగ్

Date: 2024-07-08
news-banner
అందరి టీవీ డిజిటల్ ,ఏటూరునాగారం / ములుగు జిల్లా ప్రతినిధి 
మండల కేంద్రంలోని గుత్తికోయ  గుడారాలలో పోలీసుల కౌన్సెలింగ్ 
మావోయిస్టులకు సహకరించవద్దని 
ఏమైనా సమాచారం ఉంటే వెంటనే మాకు తెలపాలని వారు కోరారు 
అడవి ప్రాంతాలలో పోలీసుల నిఘ 
 వర్షాకాలం కావడంతో తలదాచుకోవడానికి మావోయిస్టులు గుత్తకోయగూడారాలను ఆశ్రయిస్తారని అనుమానంతో పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా గుత్తకోయ గుడారాలపై నిఘా ఏర్పాటు చేశారు 
ప్రతిరోజు అడవి ప్రాంతాలలో గుత్త కోయ గుడారాలకు వెళ్లి వారి దగ్గర నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్న ఏటూరునాగారం సిఐ ఎస్సైలు సిఆర్పి పోలీస్ పాల్గొన్నారు


image

Leave Your Comments