గంజాయి స్మగ్లింగ్ కేసులో లేడీ డాన్ అరెస్టు | BreakingNews | Telangana Police | AndariTv Digital News

Date: 2025-03-27
news-banner
అందరి టీవీ డిజిటల్ వార్తలు 
ఒడిశాలో సంగీతా సాహును అరెస్టు చేసిన పోలీసులు
సంగీతా సాహుపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ధూల్ పేట్ లో 4 కేసులు
ఇన్‌స్టాగ్రామ్‌ లో హీరోయిన్ లా సంగీతా సాహు రీల్స్
అనేక రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారస్తులతో పరిచయాలు
నాలుగేళ్ల క్రితం గంజాయి హోల్ సేల్ వ్యాపారంలోకి దిగిన సంగీతా సాహు
image

Leave Your Comments