అందరి టీవీ డిజిటల్ వార్తలు ,మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం కస్తూర్బా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని టాబ్లెట్స్
మింగి ఆత్మహత్యాయత్నం చేసింది
పారాసిటమాల్ టాబ్లెట్లు మింగడంతో విద్యార్థినికి అస్వస్థత.. జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలింపు
సీనియర్ విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు తిట్టడంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్థాపానికి చెంది
టాబ్లెట్ మింగి ఆత్మహత్నం చేసుకున్న విద్యార్థిని
విషయం బయటికి పోకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళమని బెదిరింపులకు దిగిన పాఠశాల సిబ్బంది
ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్స్