అక్రమంగా నిల్వచేసిన బయో మందులు సీజ్ ,పలువురు అరెస్ట్ ,ములుగు జిల్లాలో ఘటన | Mulugu district News / AndariTv Digital News

Date: 2025-03-22
news-banner
అందరి టీవీ డిజిటల్ వార్తలు ,ములుగు జిల్లా ప్రతినిధి 
ములుగు జిల్లా ఏటూరునాగారం లోని ఓ  ఇంటిలో అక్రమంగా  బయో  ప్రోడక్ట్ మందులు నిల్వ చేసినట్లు  సమాచారం అందడంతో అగ్రికల్చర్ ఆఫీసర్ స్థానిక ఎస్సై ఆ ఇంటికి వెళ్లి  సంబంధిత మందులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు 



ఏటూరు నాగారం ఆకుల వారి గణపురం కు చెందిన బోదబోయిన లక్ష్మి  ఇంట్లో నిల్వ చేసిన ఏడు లక్షల రూపాయల ప్రభుత్వ నిషేధిత మందులు నిల్వ చేయగా  ఆ మందులను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తాజుద్దీన్  తెలిపారు

ads

image

Leave Your Comments