అందరి టీవీ డిజిటల్ వార్తలు / వరంగల్ జిల్లా ప్రతినిధి / నర్సంపేట
వరంగల్ జిల్లా: చెన్నారావుపేట మండలం కోనాపురం శివారు 50 మంది కూలీలతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది
జీడిగడ్డతండా నుండి ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది
గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు