గో అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు ; ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్

Date: 2024-07-06
news-banner

అందరి టీవీ డిజిటల్ ,ములుగు జిల్లా ప్రతినిధి 
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న TS25T7438 నంబరు గల వాహనాన్ని ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఎస్సై తాజుద్దీన్.
వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో     వాహనంలో సుమారు 23 అవులు 
స్వాధీనం చేసుకున్నారు . ఈ సందర్భంగా ఎస్సై ఆయన మాట్లాడుతూ
నిత్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి రాజధానికి అర్ధరాత్రి అక్రమంగా పదుల సంఖ్యలో గో రవాణా వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు చక చక్యంగా డీసీఎం పట్టుకొని డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్. తండ్రి అబ్దుల్ రజాక్. వెంకటాపూర్ మండలo.లింగాపురం గ్రామానికి  చెందిన వ్యక్తి.
క్లీనర్. మారపాక రాజు. తండ్రి చంద్రమౌళి. 28.సంవత్సరాలు జంగాలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
 అక్రమ గో రవాణా ను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏటూరునాగారం  ఎస్ఐ తాజుద్దీన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పి పోలీసులు తదితరులు పాల్గొన్నారు 


image

Leave Your Comments